హైదరాబాద్: 28°C
వార్తలు

గెస్ట్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు

ఖమ్మం ప్రభుత్వ SR&BGNR డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ల పోస్టులు భర్తీకి ఈ నెల 28, 29 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జాకీరుల్లా తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో గెస్ట్ లెక్చరర్ల నియామకానికి ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించినట్లు చెప్పారు. ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.