శ్రీకాకుళం నగరంలోని కేంద్ర గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరింది. సరైన నిర్వహణ లేకపోవడంతో భవనం గోడలపై మొక్కలు మొలిచాయి. పోటీ పరీక్షల అభ్యర్థులు ఆశ్రయంగా ఉన్న ఈ గ్రంథాలయాన్ని వెంటనే మరమ్మతులు చేసి అభివృద్ధి చేయాలని పాఠకులు కోరుతున్నారు. అధికారులు స్పందించి నిధులు మంజూరు చేసి భవనాన్ని పునరుద్ధరిస్తే చదువరులకు ఉపయోగపడుతుందని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
వార్తలు
నిర్లక్ష్యం నీడలో గ్రంథాలయం


