SRD: వడ్డెనగూడ తండా ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వార్డు సభ్యుడు సేవ్య నాయక్ పవార్ తెలిపారు. సంగారెడ్డి–పటాన్‌చెరు మధ్య వడ్డెనగూడ తండా మీదుగా ఆర్టీసీ బస్సు సర్వీస్ ప్రారంభించాలని కోరారు. ఈ సేవ అందుబాటులోకి వస్తే వేలాది మందికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
వార్తలు
బస్సు నడపాలని డీఎంకు వినతి


