SS: రాష్ట్రంలో చేనేత కార్మికులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని, 'నేతన్న నేస్తం' పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కేతిరెడ్డి డిమాండ్ చేశారు. మూడేళ్ల బకాయిలు రూ.75,000 తక్షణమే చెల్లించాలని కోరుతూ ధర్మవరం శివానగర్ శివాలయం ఆర్డీవో ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడి చేనేత రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
వార్తలు
చేనేతలకు నిధులు విడుదల చేయాలి: కేతిరెడ్డి


