KMM: మహిళలకు ఆధార్ అనుసంధానంతో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తుండటంతో బస్ స్టాప్‌లన్నీ రద్దీగా మారుతున్నాయి. పనుల నిమిత్తం కారేపల్లి వచ్చిన పేరుపల్లి, గుంపెళ్లగూడెం, మాదారం, కొత్తతండా, మంగళితండా మహిళలు పనులు ముగించుకుని స్థానిక కూడలీలో బస్సు కోసం వేచి చూస్తూన్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
వార్తలు
ఉచిత ప్రయాణం.. ఊరంతా సందడి


