SS: పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శత జయంతి జన్మదిన వేడుకల్లో భాగంగా జూలై 26న 5కే రన్, రైడ్ గ్రాండ్ ఫినాలే జరగనుంది. దీనికి రిజిస్టర్ చేసుకున్న వారికి ఇండోర్ స్టేడియంలో జూలై 24, 25 తేదీల్లో ఉచితంగా టీ-షర్టులు, బిబ్ నంబర్లు పంపిణీ చేస్తారు. పాల్గొనేవారు ఆధార్ కార్డు తీసుకురావాలని, వివరాలకు నిర్వాహకులను సంప్రదించాలని కోరారు.
వార్తలు
నేడు, రేపు ఉచితంగా టీ-షర్టులు పంపిణీ


