GDWL: గద్వాల జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు జూలై 1 నుంచి చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్-12 పురోగతిపై జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు గురువారం అధికారులతో సమీక్షించారు. రెండు ప్రత్యేక పోలీసు బృందాలు, ఇతర శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. జూలై 22 నాటికి 85 మంది చిన్నారులను రక్షించామన్నారు.
వార్తలు
బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు: ఎస్పీ


