అనారోగ్యకరమైన ఆహారం.. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, చక్కెర పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, వ్యాయామం లేకపోవడం, ఎక్కువ సేపు కూర్చొని ఉండే అలవాటు. టీవీ, మొబైల్, కంప్యూటర్ వాడకం ఎక్కువగా ఉండటం. రోజుకు 7-8 గంటల నిద్ర లేకపోవడం ఊబకాయానికి దారితీస్తుంది. కుటుంబంలో ఊబకాయం చరిత్ర ఉంటే పిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఆరోగ్యం
ఊబకాయానికి కారణాలు ఏంటో తెలుసా?


