హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

చతురంగ దండాసనం వల్ల కలిగే లాభాలు

చతురంగ దండాసనం (ఫోర్-లింబ్డ్ స్టాఫ్ పోజ్) వల్ల చేతులు బలపడతాయి. మణికట్టు, భుజాలు, కాళ్ల కండరాలను గట్టిగా మారుస్తుంది. ఉదర కండరాలను ఉత్తేజపరుస్తుంది. శరీర సమతుల్యతను కాపాడుతుంది. వెన్నెముకను సరైన వరుసక్రమంలో ఉంచి, శరీర భంగిమను మెరుగుపరుస్తుంది. శరీర స్టామినాను, మానసిక ఏకాగ్రతను పెంచుతుంది.