హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

చుండ్రుకు చెక్ పెట్టాలంటే..!

కొన్ని చిట్కాలతో చుండ్రు సమస్యకు చెక్ పెట్టవచ్చు. గోరువెచ్చని నూనెతో మాడుకు మర్దన చేసి, గంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఉల్లిపాయ రసం లేదా యాంటీ-డాండ్రఫ్ షాంపూ వాడడం మంచిది. తలను ఎప్పుడూ శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. సమతుల్య ఆహారం తీసుకుంటూ, హైడ్రేటెడ్‌గా ఉంటే చుండ్రును సులభంగా తగ్గించవచ్చు.