బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులోని నైట్రేట్లు రక్తపోటును తగ్గించి, గుండెకు ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఈ జ్యూస్ రక్తాన్ని శుద్ధి చేసి, హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. శరీరానికి సహజశక్తిని అందించి, వ్యాయామ సామర్థ్యాన్ని పెంచుతుంది. విషపదార్థాలను తొలగించి, కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ సులభమవుతుంది. మలబద్ధకం తగ్గుతుంది.
ఆరోగ్యం
గుండె ఆరోగ్యానికి బీట్ రూట్ జ్యూస్


