దేశవ్యాప్తంగా ఆగస్టులో 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నట్లు RBI ప్రకటించింది. ఇందులో 2, 9, 16, 23, 30 ఆదివారాలు, 8, 22 రెండు, నాలుగో శనివారాలు ఉన్నాయి. 4న కేర్ పూజ, 8న టెండోంగ్‌లో రమ్ ఫాట్, 13న పేట్రియాట్స్ డే, 15 స్వాతంత్య్ర దినోత్సవం, 19న మహారాజా బీర్ విక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ జయంతి, 25 ఓనం మిలాన్-ఉన్-నబీ సెలవు. 26న ఈద్-ఎ-మిలాద్, 28న రాఖీ పండగ ఉంది.
వ్యాపారం
14 రోజులు బ్యాంకులకు సెలవులు


