ASR: జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR)లో ఎన్యుమరేషన్ ఫారాల 100% పంపిణీ, డిజిటైజేషన్ ప్రక్రియను జూలై 24నాటికి విజయవంతంగా పూర్తి చేసినట్లు కలెక్టర్ నిశాంతి తెలిపారు. ఈ ప్రక్రియను గడువులోగా పూర్తి చేసిన EROలు, AEROలు, BLOలు, సూపర్‌వైజర్లు, ఇతర శాఖల అధికారులను ఆమె అభినందించారు. ప్రజల సహకారంతోనే ఈ కార్యక్రమం పారదర్శకంగా, పూర్తయిందన్నారు.
వ్యాపారం
'100 శాతం ఫారాల పంపిణీ'


