హైదరాబాద్: 28°C
వ్యాపారం

రేపు అన్నదానం నిలిపివేత

NGKL: తొలిఏకాదశి సందర్భంగా అచ్చంపేట మండలం రంగాపూర్‌లోని శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో రేపు నిత్యాన్నదానం నిలిపివేస్తున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ మాధవ రెడ్డి తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఎల్లుండి నుంచి అన్నదానం యథావిధిగా కొనసాగుతుందని, భక్తులు గమనించాలని కోరారు.