PLD: జిల్లాలోని KGBVలలో ఖాళీగా ఉన్న 21 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నెల 28, 29 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి నరసరావుపేట KGBVలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులకు మొబైల్ ద్వారా సమాచారం పంపుతున్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు, అవసరమైన పత్రాలు, జిరాక్స్ ప్రతులతో నిర్ణీత సమయానికి అభ్యర్థులు హాజరు కావాలని అధికారులు తెలిపారు.
వ్యాపారం
KGBVలలో టీచర్ పోస్టులు..!


