జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో హాఫ్ సెంచరీ సాధించిన వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 16 ఏళ్లలోపు వయసులోనే రెండు అర్ధశతకాలు బాదిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. అంతేకాకుండా, ఈ ఏడాది టీ20ల్లో అత్యధికంగా (86) సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా రికార్డుకెక్కగా, (4.99) బాల్స్/సిక్సర్ రేషియోతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
క్రీడలు
మరో రికార్డు సృష్టించిన వైభవ్


