హైదరాబాద్: 28°C
వార్తలు

'బలోపేతంపై ఫోకస్ చేయాలి'

ప్రకాశం: గిద్దలూరు 3వ వార్డులో 'క్యాడర్ తో కేపీ' కార్యక్రమాన్ని ఆదివారం వైసీపీ ఇంఛార్జ్ కేపీ నాగార్జున రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో సమావేశమై, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏవిధంగా పార్టీని ముందుకి తీసుకువెళ్లాలనే అంశాలపై చర్చించారు. పార్టీ బలోపేతంపై ప్రతి ఒక్కరు ఫోకస్ చేయాలని ఆయన సూచించారు.