హైదరాబాద్: 28°C
వార్తలు

BJP ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్

NDL: డోన్ BJP యువ మోర్చా నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా BJP అధ్యక్షులు అభిరుచి మధు, సందు వెంకటరమణ, కొట్టే మల్లికార్జ మాట్లాడుతూ.. కార్గిల్ విజయ్ దివస్ దేశ రక్షణలో సైనికుల త్యాగాన్ని గుర్తుచేస్తుందన్నారు. ఈరోజు చరిత్రలో గర్వించదగ్గరోజని, వీర జవాన్ల త్యాగం ధైర్యం దేశభక్తిని స్మరించుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నారు.