హైదరాబాద్: 28°C
వార్తలు

యువ ఇంజినీర్‌కు ఎమ్మెల్యే సన్మానం

KRNL: చిప్పగిరి మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆస్పరి (మం) కారుమంచి గ్రామానికి చెందిన యువ ఇంజినీర్ జనార్దన్‌ను ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి సన్మానించారు. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంలో ఆయన కీలక పాత్ర పోషించినందుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు పాల్గొన్నారు.