హైదరాబాద్: 28°C
వార్తలు

'నడికుడిలో స్టాప్ ఇవ్వాలి'

PLD: హైదరాబాద్-విజయవాడ మధ్య నడిచే 12796 విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు నడికుడి జంక్షన్‌లో స్టాప్ కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. అమరావతి సచివాలయ ఉద్యోగులకు ఈ రైలు ఎంతో ఉపయోగకరమని చెబుతున్నారు. ఆంధ్ర-తెలంగాణ సరిహద్దులోని నడికుడిలో రైలు నిలపాలని అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.