హైదరాబాద్: 28°C
క్రీడలు

హార్దిక్‌‌కు CSK అదిరిపోయే ఆఫర్!

IPL 2027 సీజన్‌ కోసం MI కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యను ట్రేడింగ్‌ ద్వారా సొంతం చేసుకునేందుకు CSK భారీ ఆఫర్‌ ఇచ్చినట్లు సమాచారం. దూబే, బ్రెవిస్‌తో పాటు రూ.10 కోట్లు ఇవ్వడానికి CSK సిద్ధమైందట. అయితే ఆయుష్‌ మాత్రేను ఇవ్వాలని MI కోరగా CSK తిరస్కరించిదని, ప్రస్తుతం ఈ డీల్‌పై చర్చలు కొనసాగుతున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.