జింబాబ్వేతో జరుగుతున్న ఆఖరి టీ20లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 192/5 పరుగులు చేసింది. వైభవ్ 81 రన్స్ చేసి అదరగొట్టాడు. ఇషాన్ కిషన్ 29, శ్రేయస్ అయ్యర్ 27, తిలక్ వర్మ 11*, రింకు సింగ్ 25 రన్స్ చేశారు. ZIM బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ 2 వికెట్లు.. సికందర్ రజా, ముజరబాని, వెస్లీ మద్వీర తలో వికెట్ తీశారు.
క్రీడలు
అదరగొట్టిన వైభవ్.. భారత్ స్కోరు ఎంతంటే..?

