జింబాబ్వేతో జరుగుతున్న ఆఖరి టీ20 మ్యాచ్‌లో భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 31 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో మెరుపు అర్ధశతకం సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వైభవ్‌కు ఇది రెండో హాఫ్ సెంచరీ కావడం విశేషం. అతని విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది.
క్రీడలు
వైభవ్ హాఫ్ సెంచరీ

