గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకం లభించింది. పురుషుల 60 కిలోల విభాగంలో పోటీపడిన భారతీయ వెయిట్‌లిఫ్టర్ చనంబమ్ రిషికాంత సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచి రజత పతసాన్ని కైవసం చేసుకున్నాడు. స్నాచ్ విభాగంలో ఆయన కామన్వెల్త్ గేమ్స్ రికార్డును కూడా సృష్టించాడు.
క్రీడలు
వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు రజతం

