హైదరాబాద్: 28°C
క్రీడలు

T20 ర్యాంకింగ్స్‌.. టాప్‌‌లో భారత్

ICC టీ20 జట్టు ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల జట్టు తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది. హరారేలో జింబాబ్వేతో జరుగుతున్న సిరీస్‌ను 2-0తో గెలుచుకోవడంతో మొదటి స్థానంలోకి వచ్చింది. ఇటీవల శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియా.. ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌ చేతిలో సిరీస్‌లను కోల్పోయింది. ఈక్రమంలో టీమిండియాను వెనక్కి నెట్టి ఇంగ్లాండ్‌ అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది.