హరారే వేదికగా భారత్, జింబాబ్వే మధ్య ఇవాళ మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే టీమిండియా రెండింటిని గెలిచి 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. గాయం కారణంగా ప్రిన్స్ స్థానంలో అశోక్ శర్మ జట్టులోకి రాగా, శివమ్ దూబే స్థానంలో సూర్యాంశ్‌కు అవకాశం కల్పించారు.
క్రీడలు
మూడో T20.. టాస్ గెలిచిన భారత్

