INDలో నాణ్యమైన సీమర్ల కొరత ఉందని మాజీ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలో భువనేశ్వర్ కుమార్‌ను భారత జట్టులోకి తిరిగి తీసుకునే అంశాన్ని బీసీసీఐ పరిశీలించాలని సూచించాడు. RCB విజయాల్లో కీలక పాత్ర పోషించిన భువీ స్వింగ్, డెత్ ఓవర్ల బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించగలడని ఆయన పేర్కొన్నాడు.
క్రీడలు
'2027 ప్రపంచకప్ జట్టుకు భువి అవసరం'


