2027 ప్రపంచకప్‌నకు సిద్ధమవుతున్న IND బౌలింగ్ ఆల్‌రౌండర్ల కొరత తీవ్రంగా ఉందని మాజీ ఆటగాడు శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. జట్టులో హార్దిక్ ఒక్కడే అసలు సిసలు ఆల్‌రౌండర్ అని తెలిపాడు. దూబే, హర్షిత్ రాణా ఆల్‌రౌండర్లు కాదన్నాడు. జడేజాను వన్డేల నుంచి పక్కనపెట్టడాన్ని ఆయన తప్పుపట్టాడు.
క్రీడలు
భారత్‌లో బౌలింగ్ ఆల్‌రౌండర్ కొరత..?


