టీమిండియా స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మైదానం బయట విమర్శల నుంచి వైభవ్ సూర్యవంశీని ఎలా కాపాడుకోవాలో టీమిండియా వద్ద స్పష్టమైన ప్లాన్ ఉందన్నాడు. 'వైభవ్ చాలా స్మార్ట్. క్రికెట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ వేటిపై దృష్టి ఉంచాలో తెలియాలి. ఈ విషయంలో వైభవ్‌కు సాయపడతా. ఇతర ప్లేయర్లు కూడా అతడికి ఈ విషయంలో అండగా ఉంటారు' అని వెల్లడించాడు.
క్రీడలు
వైభవ్‌ను ఎలా కాపాడుకోవాలో తెలుసు: ఇషాన్


