హైదరాబాద్: 28°C
క్రీడలు

అనాహత్ సింగ్ రికార్డులు ఇవి

2026 వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్ విజేతగా నిలిచిన భారత యువ స్క్వాష్ స్టార్ అనాహత్ సింగ్ గతంలో కీలక అవార్డులను సొంతం చేసుకుంది. 2025 స్క్వాష్ వరల్డ్ కప్‌లో ‌స్వర్ణం, ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో బంగారు పతకాలు, 2025లో PSA యంగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, 2025లో ఛాలెంజర్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, 2026 FEBలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 19వ స్థానంలో నిలిచింది.