హైదరాబాద్: 28°C
క్రీడలు

క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన టీమిండియా

భారత్-జింబాబ్వే జట్ల మధ్య ఈరోజు చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది. మరోవైపు జింబాబ్వే పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. సాయంత్రం 4:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.