AP: బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది రాబోయే రెండు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే, అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
వార్తలు
ALERT: నేడు వర్షాలు


