AP: విశాఖ సమీపంలోని భోగాపురం విమానాశ్రయానికి మద్దతుగా విజయనగరం నుంచి భోగాపురం వరకు కార్ ర్యాలీ నిర్వహించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు కళావెంకటరావు, లోకం మాధవి, అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొన్నారు. ఆగస్టు 1న ప్రధాని మోదీ ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తారని, 17 నుంచి ప్రయాణికుల రాకపోకలు సాగిస్తారని మంత్రి తెలిపారు.
వార్తలు
భోగాపురం ఎయిర్‌పోర్టుకు కార్ ర్యాలీ


