హైదరాబాద్: 28°C
క్రీడలు

ఈనెల 28న భారత జట్టు ప్రకటన

శ్రీలంక పర్యటన కోసం ఈనెల 28న భారత జట్టును ప్రకటిస్తామని బీసీసీఐ వెల్లడించింది. ఆగస్టు 15 నుంచి లంకతో రెండు టెస్టులు ఆడనుంది. అలాగే ఐర్లాండ్, ఇంగ్లాండ్, జింబాబ్వే టూర్లపై ఆగస్టులో సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. సహాయక సిబ్బంది కాంట్రాక్టులపై కూడా చర్చించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి వెల్లడించారు.