హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియా అరుదైన రికార్డు

జింబాబ్వేతో రెండో టీ20లో టీమిండియా 219 పరుగులు చేసి, 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టీ20ల్లో అత్యధికంగా 52 సార్లు రెండొందలకు పైగా పరుగులు చేసిన తొలి జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా (29) రెండో స్థానంలో కొనసాగుతోంది.