హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియాదే T20 సిరీస్

జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే కేవలం 17.5 ఓవర్లలోనే ఆలౌటైంది. టీమిండియా బౌలర్లలో అభిషేక్ మూడు వికెట్లతో అదరగొట్టగా.. యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ తలో 2 వికెట్లతో రాణించగా.. తిలక్ వర్మ, దూబె, రవిబిష్ణోయ్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది.