జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ(20), అభిషేక్ శర్మ(8) నిరాశపరిచినా.. ఇషాన్ కిషన్ (81), తిలక్ వర్మ(60*) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని, రిచర్డ్ నగరవ, న్యూమాన్, బ్రెయిన్ బెన్నెట్ తలో వికెట్ పడగొట్టారు.
క్రీడలు
రెండో T20: భారత్ భారీ స్కోర్


