హైదరాబాద్: 28°C
క్రీడలు

నిరాశపర్చిన టీమిండియా ఓపెనర్లు

జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ నిరాశపరిచారు. అభిషేక్ శర్మ 8 బంతుల్లో 8 (2 ఫోర్లు) పరుగులు చేసి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన వైభవ్ ఈ మ్యాచ్‌లో 9 బంతుల్లో 20 ( 3 ఫోర్లు, 1 సిక్స్) పరుగులకే పెవిలియన్ చేరి అభిమానులను తీవ్ర నిరాశపరిచాడు.