హైదరాబాద్: 28°C
క్రీడలు

ZIM vs IND: టాస్ ఓడిన భారత్

భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో జింబాబ్వే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌లో ఘనవిజయం సాధించిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. తొలి మ్యాచ్‌లో అర్థశతకంతో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు అశోక్ శర్మ స్థానంలో యశ్ ఠాకూర్ ఎంట్రీ ఇచ్చాడు.