జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. కేవలం 31 బంతుల్లో(50*) 6 ఫోర్లతో చెలరేగాడు. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ నిరాశపరిచినా.. 12.3 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా 113 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో తిలక్ వర్మ(8*), ఇషాన్ కిషన్(50*) ఉన్నారు.
క్రీడలు
ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ


