ఆషాఢ మాసం శుక్ల పక్ష ఏకాదశి రోజున జరుపుకునే తొలి ఏకాదశి అత్యంత పవిత్రమైనది. ఏకాదశి సాయంత్రం తులసి మొక్క వద్ద నెయ్యితో దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం. అలాగే దీపదానం చేయడం కూడా పుణ్యకార్యంగా భావిస్తారు. తులసి వద్ద దీపం వెలిగించి శ్రీమహావిష్ణు మంత్రాలు లేదా 'ఓం నమో నారాయణాయ' మంత్రాన్ని జపించడం శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.
భక్తి
తొలి ఏకాదశి.. సాయంత్రం ఇలా చేయండి


