హరారె వేదికగా ఇవాళ జరిగే రెండో టీ20లో గెలుపొంది.. సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో టీమిండియా తాత్కాలిక బౌలింగ్ కోచ్ సునీల్ జోషీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవసరమైతే వైభవ్ సూర్యవంశీ బౌలింగ్ నైపుణ్యాలను బెంగళూరులోని NCAలో పరీక్షిస్తామని తెలిపాడు. అయితే, ప్రస్తుతానికి వైభవ్ బ్యాటింగ్‌పైనే దృష్టిపెట్టామని వెల్లడించాడు.
క్రీడలు
వైభవ్‌తో బౌలింగ్ వేయిస్తారా?


