హైదరాబాద్: 28°C
క్రీడలు

రెండో టీ20.. అభిషేక్ శర్మను తప్పిస్తారా..?

హరారె వేదికగా ఇవాళ జింబాబ్వేతో జరిగే రెండో టీ20లో టీమిండియా తలపడనుంది. అయితే, రెండో టీ20లో భారత జట్టులో కీలక మార్పు జరిగే అవకాశం కనిపిస్తోందని క్రీడా విశ్లేషకులు చెప్తున్నారు. తొలి టీ20లో నిరాశపర్చిన ఓపెనర్ అభిషేక్ శర్మను తప్పించి.. అతడి స్థానంలో ప్రభ్‌సిమ్రన్ సింగ్‌కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. దీంతో వైభవ్, ప్రభ్‌సిమ్రన్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది.