హైదరాబాద్: 28°C
క్రీడలు

ఝండూ కుమార్‌కు మోదీ అభినందనలు

కామన్వెల్త్ గేమ్స్‌లో పారా పవర్‌లిఫ్టర్ ఝండూ కుమార్ కాంస్యం సాధించాడు. దీంతో ఈ గేమ్స్‌లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. ఈ సందర్భంగా ఝండూను ప్రధాని మోదీ అభినందించారు. సవాళ్లకు ఎదురొడ్డి అంతర్జాతీయ వేదికపై మెరిసిన ఝండూ ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.