హైదరాబాద్: 28°C
క్రీడలు

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్ బోణీ

కామన్వెల్త్‌ క్రీడల్లో పురుషుల హెవీవెయిట్ పారా పవర్‌లిఫ్టింగ్‌లో ఝండు కుమార్‌కు కాంస్య పతకం రావడంతో భారత్‌కు మొదటి పతకం దక్కింది. పురుషుల హెవీవెయిట్ పోటీలో కుమార్ విజయం సాధించాడు. బీహార్‌లోని హర్నౌత్ గ్రామానికి చెందిన కుమార్‌ పోలియో బారినపడి, పేదరికం వల్ల చిన్నచిన్న పనులు చేసుకొంటూ పవర్‌లిఫ్టింగ్‌లో శిక్షణ పొందాడు.