హైదరాబాద్: 28°C
క్రీడలు

కామన్వెల్త్ గేమ్స్‌లో ఒక్కడికే 19 పతకాలు

దక్షిణాఫ్రికా స్విమ్మర్ చాద్ లి క్లోస్.. కామన్వెల్త్ గేమ్స్‌లో అధిక పతకాలు సాధించిన పురుష అథ్లెట్‌గా నిలిచాడు. 19 పతకాలతో లి క్లోస్, ఆస్ట్రేలియాకు చెందిన ఫిల్ ఆడమ్స్, ఇంగ్లండ్‌కు చెందిన మిక్ గౌల్ట్‌ల రికార్డులను అధిగమించాడు. 7 స్వర్ణాలు, 4 రజతాలు, 8 కాంస్యాలు ఉన్నాయి. 18 ఏళ్లకే 5 పతకాలు సాధించిన లి క్లోస్‌కు ఇవి ఐదో కామన్వెల్త్ గేమ్స్.