రాజస్తాన్ రాయల్స్‌ను వీడటం పెద్ద రిస్క్ అని తెలిసే నిర్ణయం తీసుకున్నట్లు సంజూ శాంసన్ తెలిపాడు. కుటుంబంతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నానన్నాడు. తనకు ఆత్మవిశ్వాసం ఎక్కువని చెప్పాడు. చెన్నై స్లో పిచ్‌పై తన బ్యాటింగ్ సెట్ కాదన్నా.. కొత్త సవాల్‌గా భావించి CSKలో చేరానని తెలిపాడు. సున్నా నుంచి మొదలుపెట్టేందుకు సిద్ధమని పేర్కొన్నాడు.
క్రీడలు
RRను వీడటం అతి పెద్ద రిస్క్: సంజూ


