భారత యంగ్ బ్యాటర్ వైభవ్ ఇన్నింగ్స్‌పై జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంత చిన్న వయసులోనే అతడు ప్రదర్శించిన అసాధారణ ఆత్మవిశ్వాసం, ప్రతిభ నోటితో చెప్పలేనిదని కొనియాడాడు. తొలి మ్యాచ్‌లో వైభవ్‌ను త్వరగా అవుట్ చేయాలనే తమ వ్యూహాలన్నీ బెడిసికొట్టాయని, రెండో టీ20 మ్యాచ్‌లో అతడిని త్వరగానే అవుట్ చేస్తామని రజా విశ్వాసం వ్యక్తం చేశాడు.
క్రీడలు
వైభవ్‌ను ఆపలేకపోయాం: ZIM కెప్టెన్


