హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇంగ్లండ్‌ తదుపరి టెస్ట్‌ కెప్టెన్‌ అతడే..?

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ తర్వాత ఇంగ్లండ్‌ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. కాగా, అతడి స్థానం బ్యాటర్ జో రూట్‌కు మరోసారి టెస్టు జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు 'ECB' సిద్ధమైనట్లు సమాచారం.