అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలతో సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, సచిన్ ఆస్ట్రేలియాపై అత్యధికంగా 20 సెంచరీలు చేశాడు. ఆ తర్వాత SLపై 17, SAపై 12, ENGపై 9, NZపై 9, ZIMపై 8 బాదాడు. అలాగే WI, PAKపై చెరో 7, BANపై 6, కెన్యాపై 4, నమీబియాపై ఒక సెంచరీ సాధించాడు. ఈ సెంచరీలతోనే సచిన్‌ను 'గాడ్ ఆఫ్ క్రికెట్' అని పిలుస్తున్నారు.
క్రీడలు
సచిన్.. ఏ దేశంపై ఎన్ని సెంచరీలు చేశాడో తెలుసా..?


